Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News The Representation Of 74 Womens Are In The Incoming Lok Sabha 2024

MP Ladies in 2024: సార్వత్రిక ఎన్నికల్లో మహిళ ఎంపీలు ఎంతమంది విజయం సాధిచారంటే..

Published Date :June 6, 2024 , 4:54 pm
By Kothuru Ram Kumar
MP Ladies in 2024: సార్వత్రిక ఎన్నికల్లో మహిళ ఎంపీలు ఎంతమంది విజయం సాధిచారంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల భాగంగా మంగళవారం నాడు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. ఇందులో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు. లోక్సభ సీట్ల సంఖ్యలో వీరి శాతం కేవలం 13.63 శాతంగా ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన 33% కంటే ఇది చాలా తక్కువగా కనబడుతుంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎంపీలు కాగా ఈసారి నలుగురు మహిళా ఎంపీల సంఖ్య తగ్గింది.

Actress Death: క్యాన్సర్‌తో మూడేళ్ల పోరాటం.. చికిత్స అందక నటి మృతి!

1952లో మొదటిసారి ఎన్నికల జాగా అప్పుడు 4.41% మాత్రమే మహిళా ఎంపీలు ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత 1957లో 5.46%, ఇలా 2004 ఎన్నికల వరకు కేవలం సింగిల్ డిజిట్ పర్సంటేజ్ మాత్రమే మహిళా ఎంపీలు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 11 శాతం మహిళలు ఎంపీలుగా విజయకేతనం ఎగిరి వేశారు. కొన్ని దేశాలతో పోలిస్తే ఈ శాతం చాలా తక్కువగా ఉంది. మహిళా ఎంపీలు ఎక్కువగా దక్షిణాఫ్రికాలో 46% మహిళలు ఎంపీలు ఉండగా.. ఇంగ్లాండ్లో 35%, అలాగే అమెరికాలో 29 % మంది మహిళలు ఎంపీలుగా పనిచేస్తున్నారు.

X – Elon Musk: ఇకపై “ఎక్స్” లో అధికారికంగా పోర్న్ వీడియోలు అప్లోడ్?

2024లో 14 పార్టీల నుంచి మహిళా లోక్‌సభ ఎంపీలు వచ్చారు. ఈ జాబితాలో 31 మంది మహిళా ఎంపీలతో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.., కాంగ్రెస్ (13), టిఎంసి (11), ఎస్‌పి (5), డిఎంకె (3), చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జెపిఆర్‌వి, జెడి(యు) నుండి ఇద్దరు ఉన్నారు. ఇక మరో ఏడు పార్టీలకు ఒక్కో మహిళా ఎంపీ ఉన్నారు. టీడీపీ నుండి ఏకైక మహిళ ఎంపీగా నంద్యాల నుండి బైరెడ్డి శబరీ గెలుపొందింది. మొత్తంగా 2024 లో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 loksaba elections
  • 2024 loksaba results
  • 74 womens
  • bireddy shabari
  • Lok Sabha 2024

తాజావార్తలు

  • Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!

  • Ugadi Gift : పేదలకు ఉగాది కానుక.. ఉగాదికి 2,064 ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు.!

  • Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

  • Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్

  • Google Map: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions