Vegetables- Fruits Price: సామాన్యులను బెంబేలెత్తిస్తున్న పండ్లు, కూరగాయల ధరలు..
- ప్రజలను బెంబేలెత్తిస్తున్న పండ్లు.. కూరగాయల ధరలు
- గత వారం రోజుల్లో రెండింతలు పెరిగిన చాలా కూరగాయల ధరలు
- పండ్ల ధరలు కూడా రెట్టింపు
- 11 శాతం పెరిగిన పప్పుల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న పండ్లు, కూరగాయల ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత వారం రోజుల్లో చాలా కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. వాటితో పాటు పండ్ల ధరలు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో.. పండ్లు, కూరగాయలకు ప్రజలు భారీ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాకుండా.. పప్పుల ధరలు కూడా దాదాపు 11 శాతం పెరిగాయి.
AP News: ఏపీ గవర్నర్ సెక్రటరీగా హరి జవహర్ లాల్.. ఆర్టీసీ ఎండీగా డీజీపీకి అదనపు బాధ్యతలు
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఎండల తీవ్రత కారణంగా పొలాల్లోని కూరగాయలు మార్కెట్‌లకు చేరడం లేదు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో మార్కెట్‌కు కూరగాయల రాక తగ్గింది. అంతే కాదు ఎండ వేడిమికి మార్కెట్‌లోని కూరగాయలు త్వరగా పాడైపోతున్నాయి. ఇందులో టమాటా, పొట్లకాయ, సీజనల్ కూరగాయలు ఉన్నాయి. గత వారం రోజులుగా కూరగాయల ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి.
Varalaxmi Sarathkumar: అల్లు అర్జున్ కు పెళ్లి కార్డు అందించిన కాబోయే భార్యాభర్తలు..
ఎండల ప్రభావంతో పండ్ల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. యాపిల్, మామిడి, దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ, సీతాఫలం, నిమ్మకాయ, కొబ్బరి నీళ్ల వంటి పండ్ల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగాయి. కానీ.. కూరగాయలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో క్యాప్సికం హోల్‌సేల్ ధర కిలో రూ.100కి చేరుకుంది. కిలో రూ.25-30కి లభించే లఫ్ఫా కిలో రూ.50 నుంచి రూ.60కి అందుబాటులోకి రాగా, రూ.20 నుంచి రూ.25కి లభించే పొట్లకాయ కిలో రూ.50కి రెండింతలు పెరిగింది.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!