JEE Main 2024 correction window: జేఈఈ మెయిన్ కరెక్షన్ విండో ఓపెన్.. ఇక ఒక్కరోజే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
education: ట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్ 1 కు ఇప్పటికే విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న విషయం అందరికి సుపరిచితమే. అయితే విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉంటె వాటిని సరిదిద్దుకోవడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)మెయిన్స్ 2024 సెషన్ 1 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ విండో ఓపెన్ అయింది. ఈ నేపథ్యంలో అప్లికేషన్లలో మార్పులు చేసుకోవాలనుకునే విద్యార్థులు jeemain.nta.ac.inకి లాగిన్ చేసి అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. కాగా ఈ కరెక్షన్ విండో డిసెంబర్ 8వ తేదీ రాత్రి 11:50. గంటల వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది.
Read also:Nani : యానిమల్ కంటే మ్యాడ్ నెస్ పాత్రలు చేస్తాను..
Also Read
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
కనుక ఎవరైతే దరఖాస్తులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగినిన్చుకుని రేపటి లోపు దరఖాస్తులో తప్పులు ఉంటె సరిదిద్దుకోవాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరింది. కాగా ఈ అవకాశం డిసెంబర్ 8 వ తేదీ రాత్రి 11:50. గంటల వరకే ఉంటుందని.. ఆ తరువాత ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అదనపు ఫీజు ఏదైనా చెల్లించాల్సి వస్తే ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ల ద్వారా చేసుకోవచ్చని వివరించింది. కాగా JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష 2024 లో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఈ పరీక్ష IIT JEE అడ్వాన్స్డ్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
తాజావార్తలు
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?