Hyderabad: లంచం తీసుకోకుండా ఇంటికి రాదు.. భార్య లంచగొండితనం బయటపెట్టిన భర్త
- మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలను బయటపెట్టిన భర్త
- ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని సంచలన ఆరోపణలు
- తను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్షాలు అంటూ కొన్ని వీడియోలు విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ భర్తకు నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.. అక్రమ సంపాదన అయినా, కష్టపడి సంపాదన అయినా.. భార్య డబ్బులు తీసుకొస్తుందంటే సరేలే డబ్బులైతే సంపాదిస్తుందని కామ్‌గా ఊరుకుంటారు. కానీ.. ఇతను చేసిన పనికి మాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి భర్తలు ఉన్నారు అంటే.. గ్రేట్ అని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలను తన భర్తే బయటపెట్టాడు. ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని భర్త సంచలన ఆరోపణలు చేశాడు.
Read Also: YS Jagan: మంగళగిరి నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
తాను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్షాలు అంటూ ఇంట్లో డబ్బులు దాచిన ప్రతి చోటు చూపిస్తూ భర్త కొన్ని వీడియోలు విడుదల చేశాడు. ఇంట్లో ప్రతి చోట కట్టల కట్టల డబ్బులు చూపిస్తూ రూ. 20 లక్షలు నూ. 30 లక్షలు తీసుకొస్తుంది అంటూ ఆరోపణలు చేశాడు భర్త.. నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నాడు. పెద్ద ఎత్తున మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్‌ను తీసుకుంటూ లంచాలు భారీగా ఇంటికి తీసుకువస్తుంది అని చెప్పాడు. లంచం మంచిది కాదని.. ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పిన మార్చుకోక పోవటంతో భర్త వీడియోలు మీడియాకు పంపించాడు. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో రెండ్రోజుల క్రితం జ్యోతి జీహెచ్ఎంసీకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది.
Read Also: RSS: హర్యానా బీజేపీ గెలుపు వెనక ఆర్ఎస్ఎస్.. సంచలన విజయానికి కారణం..
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!