The Goat Life OTT : ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది తెలుగు సినిమాల కన్నా మలయాళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ ఒకటి. మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది.. భారీ కలెక్షన్స్ రాబట్టి అదే లిస్ట్ లోకి చేరింది…
ఈ సినిమా మార్చి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఇప్పుడీ మూవీ రానున్న శుక్రవారం నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఓటీటీలో కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.. 26 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా సమాచారం. ఈ రెండు తేదీలపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా రాలేదు.. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది…
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. కేరళకు నుంచి దుబాయ్ కి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు.. అక్కడ నుంచి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు.. ఇంతకీ అతను ఇండియా కు చేరుకున్నాడా? మార్గమధ్యలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ.. ఆ దేశాలకు వెళ్లిన ఇండియన్స్ ఎలాంటి జీవితాన్ని గడుపుతారన్నది సినిమాలో చక్కగా చూపించారు.. ఈ మూవీ కోసం హీరో, డైరెక్టర్ దాదాపు పదహారేళ్లు కష్టపడ్డారు.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే సినిమా కోసం చాలా కష్టపడి సన్నబడ్డాడు. నిజంగా అతని కష్టం ఊరికే పోలేదు.. సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!