Veteran Actor : ఒకప్పటి లవర్ బాయ్.. వాట్ ఎ ట్రాన్ఫర్మేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో సినిమా సినిమాకు గెటప్ అండ్ రోల్లో వేరియేషన్ చూపిస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటున్న కొద్ది మందిలో చేరిపోయాడు ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్. సఖీతో అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మేకోవరైన మాధవన్.. తన మార్కెట్ పడిపోయింది అనుకున్న టైంలో సపోర్టింగ్ రోల్స్‌కు షిష్టయ్యాడు. బాలీవుడ్, కోలీవుడ్ అని డిఫరెన్స్ లేకుండా సబ్జెక్ట్ కొత్తగా ఉంటే నెగిటివ్ రోలైనా చేయడానికి సై అన్నాడు ఒకప్పటి స్టార్ హీరో.
Also Read : Pawan Kalyan : సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్.. ముహూర్తం పెట్టేసారు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
సవ్యసాచి, నిశ్శబ్దం.. రెండేళ్ల క్రితం వచ్చిన సైతాన్లో యాంటోగనిస్టుగా అదిరిపోయే ఫెర్ఫామెన్స్ చూపించిన మాధవన్.. దేదే ప్యార్ దే2లో ఏజ్‌లో తన కన్నా పెద్దవాడైన అజయ్ దేవగన్‌కు మామగా మారిపోయాడు. అలాగే తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగానూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రాకెట్ నంబియార్ నుండి అప్ కమింగ్ ఫిల్మ్ జీడీ నాయడు వరకు చూస్తే లుక్, గెటప్ టోటల్ ఛేంజ్ చేశాడు మాధవన్. రీసెంట్లీ వచ్చిన ధురంధర్లో కూడా ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ క్యారెక్టర్లో కొత్తగా కనిపించాడు మ్యాడీ. ఎంతలా అంటే అరే మన మాధవన్ అనేంతలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. నెక్ట్స్ ధురంధర్2లో కూడా ఇదే రోల్ కంటిన్యూ చేస్తున్నాడు హీరో. ధురంధర్ 2ని ఈ సారి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిశ్శబ్దం తర్వాత టాలీవుడ్ వైపు చూడని ఈ టాలెంట్ బాయ్ రాజమౌళి- మహేశ్ బాబు వారణాసిలో నటిస్తున్నాడన్న బజ్ నడుస్తోంది. ఇక జక్కన్న నుండే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడమే తరువాయి. అదే నిజమైతే వారణాసిలో ఎలాంటి రోల్ లో కనిపిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!