Syria Border : పుష్కరం తర్వాత తెరుచుకున్న సిరియా సరిహద్దులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Syria Border : సిరియా, తుర్కియే దేశాల మధ్య 12 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు తెరిచారు. దీంతో బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు రెండు సరిహద్దులను తెరవాలని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ ఆస్సాద్ ప్రకటించగానే.. అధికారులు వేగంగా స్పందించి క్రాసింగ్స్ ప్రారంభించారు. ఈ సరిహద్దుల గుండా ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు సిరియాలోకి వచ్చేందుకు వీలుచిక్కింది. 2011 లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం తర్వాత ఈ సరిహద్దులను మూసి ఉంచారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు, ఔషధాలు ఇతర సామాగ్రి చేరవేసేందుకు సులువుగా ఉంటుంది. అలాగే ఈ సరిహద్దుల గుండా ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు సిరియాలోకి వచ్చేందుకు వీలుచిక్కింది. 2011 లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం తర్వాత ఈ సరిహద్దులను మూసి ఉంచారు.
Read Also: Mumbai : చెత్త రికార్డును నెలకొల్పిన ముంబై.. కాలుష్యంలో నెం.1
Also Read
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
వారం క్రితం టర్కి, సిరియాలో సంభవించిన భూకంపం పెద్ద విలయాన్నే సృష్టించింది. ఈ రెండు దేశాల్లో ఇప్పటివరకు 40 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సహాయ బృందాలను సిరియాకు పంపేందుకు సరిహద్దుల మూసివేత ఇబ్బందికరంగా తయారైంది. దాంతో ఐరాస సూచన మేరకు సిరియా ప్రభుత్వం తుర్కియేతో ఉన్న రెండు సరిహద్దు క్రాసింగ్‌లను ప్రారంభించింది. ఈ సరిహద్దుల ద్వారా ఐరాస సిరియాకు సహాయక సామగ్రిని పంపేందుకు వీలుకలుగుతున్నది. దేశ ప్రజలు సాయం పొందేందుకు ఈ సరిహద్దులు రానున్న మూడు నెలలు తెరిచే ఉంచుతారు. ఐరాస ప్రకారం, సిరియాలో 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు దేశాల్లోని దాదాపు 9 లక్షల మందికి సరైన ఆహారం అందాల్సి ఉన్నది.
తాజావార్తలు
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!