Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Bike Hit The Car Standing On The Signal From Behind Then What Happened You See In The Video

Viral Video: స్టంట్ అదిరింది.. కాకపోతే కారు అద్దం పగిలింది

Published Date :March 5, 2023 , 5:25 pm
By Rakesh Reddy
Viral Video: స్టంట్ అదిరింది.. కాకపోతే కారు అద్దం పగిలింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక బైక్ కారును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ కారు పై నుంచి దూకాడు. ఈ జంపింగ్ చూసి వావ్ అనుకుంటున్నారు. కానీ.. దూకడం వరకు బాగానే ఉన్నా కారు ధ్వంసం కావడంతో కారు ఓనరు లబోదిబోమంటున్నారు. ఈ వీడియోను చూసిన తర్వాత చాలా మంది కామెంట్లు చేశారు. అసలు సంగతేంటంటే సిగ్నల్‌పై నిలబడి ఉన్న కారును వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఆ వీడియోలో బైక్‌ డ్రైవర్‌దే తప్పు అని స్పష్టంగా తెలుస్తోంది.

Read Also: Oxygen Plant Blast : ‘బంగ్లా’లోని ఆక్సీజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. మృతులను లెక్కిస్తున్న రెస్క్యూ

బైక్ బలంగా ఢీకొనడంతో కారు చాలా వరకు డ్యామేజ్ అయింది. ఈ వీడియోను చాలామంది షేర్ చేశారు. బైక్ డ్రైవర్ సరైన సమయంలో శ్రద్ద పెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫాస్టుగా వైరల్ అవుతున్న వీడియో ఇది.. దీనిపై నెటిజన్లు అంత దూరంలో ఉన్న కారును కూడా గుర్తించలేదా అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bike
  • car
  • HIT
  • traffic signal
  • viral video

తాజావార్తలు

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions