Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Thalaivar 170 Jai Bheem Director Who Welcomed Dushara Vijayan

Thalaivar 170 : దుషారా విజయన్‌కు వెల్‌కమ్‌ చెప్పిన జై భీమ్‌ డైరెక్టర్‌..

Published Date :October 2, 2023 , 2:53 pm
By Murali Krishna
Thalaivar 170 : దుషారా విజయన్‌కు వెల్‌కమ్‌ చెప్పిన జై భీమ్‌ డైరెక్టర్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ రీసెంట్ గా జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజనీకాంత్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా గా జైలర్ సినిమా నిలిచింది. జైలర్ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రజనీ చేస్తున్న సినిమాలలో జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ డైరెక్షన్‌లో నటిస్తున్న తలైవా 170 ఒకటి.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. జైలర్ సినిమాకు అద్భుతంగా మ్యూజిక్ అందించిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు..ఈ సినిమాలో దుషారా విజయన్ కీలక పాత్రలో నటిస్తోంది. టీంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు తెలియజేస్తూ ఓ స్టిల్‌ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ లుక్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ దుషారా విజయన్‌ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది తెలియాల్సి వుంది..

తాజా సమాచారం ప్రకారం తలైవా 170 ప్రాజెక్ట్‌ 2024లో థియేటర్స్ గ్రాండ్ గా విడుదల కానుంది.జైభీమ్‌ వంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్‌ మరి ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాసిల్ అలాగే కోలీవుడ్ బ్యూటీ మంజు వారియర్ ముఖ్య పాత్రలలో నటించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి… అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు రజినీకాంత్‌ మరోవైపు తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు ప్రస్తుతం విజయ్ దళపతి తో తెరకెక్కిస్తున్న లియో సినిమాతో బిజీ గా వున్నాడు. ఆ సినిమా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #rajanikanth
  • Dushara vijayan
  • Thalaivar 170

తాజావార్తలు

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions