Group 3 Preliminary Key: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రిలిమినరీ కీ రిలీజ్
- గ్రూప్-3 పరీక్ష ప్రిలిమినరీ కీ రిలీజ్
- గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు
- నేడు ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 3 Preliminary Key: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా దూసుకెళ్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల గ్రూప్స్ కు సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1, 2, 3 పరీక్షలను పూర్తి చేసింది టీజీపీఎస్సీ. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి కీని పొందొచ్చు. 12వ తేదీ వరకు గ్రూప్-3 కీ అందుబాటులో ఉండనుంది.
Shocking: 26వ మ్యారేజ్ యానివర్సరీ.. పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య..
Also Read
ఇక ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యంతరాలను ఆంగ్ల భాషలోనే తెలపాలని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్ లైన్ లోనే సబ్ మిట్ చేయాలని అధికారులు సూచించారు. ఇక గ్రూప్ 3 లో 1365 పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షలకు 50 శాతం మందే హాజరవ్వడం గమనార్హం.
Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..
తాజావార్తలు
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!