TG Polycet Results 2024: పాలిసెట్ ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Polycet Results 2024: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే.
ఫలితాల కోసం.. ఈ లింక్ క్లిక్ చేయండి.
Also Read
TS Polycet 2024 ఫలితాలను ఎలా తెలుసుకోవాలంటే?
దశ 1. polycet.sbtet.telangana.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
దశ 2. హోమ్‌పేజీలో, TS POLYCET 2024 ర్యాంక్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
దశ 3. మీరు కొత్త వెబ్‌సైట్‌కి దారి మళ్లించబడతారు, ఫలితాన్ని తనిఖీ చేయడానికి మీ హాల్ టిక్కెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దశ 4. మీ TS POLYCET ఫలితం 2024 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
దశ 5. భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింట్‌అవుట్‌ని తీసుకోండి
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!