Encounter: సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం
- మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో..
- CRPF సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో.
- 11 మంది ఉగ్రవాదులు హతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: నేడు (నవంబర్ 11, 2024) మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో CRPF సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఎన్‌కౌంటర్ సమయంలో ఒక CRPF జవాన్ కూడా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో సోమవారం ఉదయం మిలిటెంట్లు సమీప కొండ ప్రాంతాల నుండి అతనిపై కాల్పులు జరపడంతో ఒక రైతు గాయపడ్డాడు. ఇంఫాల్ లోయలో పనిచేస్తున్న రైతులపై కుకీ ఉగ్రవాదులు వరుసగా మూడో రోజు దాడి చేయడంలో భాగంగానే ఈ దాడి జరిగింది. భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపాయి. దాంతో అక్కడ చిన్నపాటి ఎన్ కౌంటర్ జరిగింది. గాయపడిన రైతును చికిత్స నిమిత్తం యాంగంగ్ పోక్పీ పీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
Read Also: Finger Millet Ragulu: కాల్షియంకు కేరాఫ్ అడ్రెస్ రాగులు.. ఎలా తీసుకోవాలంటే
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
గత ఏడాది మే నుండి మణిపూర్‌లో కొనసాగుతున్న కుల హింస కారణంగా 200 మందికి పైగా మరణించారు. అంతేకాదు వేలాది మంది తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు. ఇంఫాల్ లోయలోని మెయిటీ కమ్యూనిటీ, చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో స్థిరపడిన కుకీ కమ్యూనిటీ మధ్య హింస జరుగుతోంది. మణిపూర్‌లో హింసాత్మక చరిత్ర జాతి, రాజకీయ సంఘర్షణలతో ముడిపడి ఉంది. రాష్ట్రంలోని కుకి, నాగా, మైతేయ్ వర్గాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది.
Read Also: Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.. రష్యా వెల్లడి
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!