Terrorist Attack: సోమాలియాలో హోటల్‌పై ఉగ్రవాదుల దాడి.. 9 మంది మృతి.. 47 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Attack: సోమాలియాలో మిలిటెంట్లు మరోమారు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 47 మంది గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది.
Read Also: Minister KTR : చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో అందరికీ తెలుసు
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
సోమాలియా తీరప్రాంతమైన కిస్మయోలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. తొలుత పేలుడు పదార్థాలు అమర్చిన కారుతో హోటల్ గేటును ఢీకొట్టారు. ఆ తర్వాత ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు సాయుధులు హోటల్ లోకి ప్రవేశించారు. ఈ దాడిలో 9మంది చనిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. చనిపోయిన వారిలో నలుగురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఘటనలో 47మందికి పైగా గాయాలపాలయ్యారని తెలుస్తోంది.
Read Also:Boy Fell From Building : భవనం మూడవ అంతస్తుపై నుండి కింద పడ్డ 17 నెలల బాలుడు
ఇది ఇలా ఉంటే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. రాజధాని మొగదిషుకు 500కిలో మీటర్ల దూరంలో కిస్మయో నగరంలో ఉన్న ఈ హోటల్లో ఎక్కువగా ప్రభుత్వ అధికారులు సమావేశం అవుతుంటారు. ఆల్ ఖైదా సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో తప్పకుండా విధ్వంసానికి పాల్పడుతోంది.
- Tags
- Dead
- Hotel
- Somalia
- terrorist attack
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!