Site icon NTV Telugu

10th Class Exam Schedule: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Ssc Exams

Ssc Exams

10th Class Exam Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసింది. ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: Nandigam Suresh: పవన్‌ పార్టీ పెట్టి 12 ఏళ్లు అయినా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు..

పరీక్షల షెడ్యూల్‌ ఇదే..
మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి19- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21- థర్డ్‌ లాంగ్వేజ్
మార్చి 23-గణితం
మార్చి 26-ఫిజిక్స్
మార్చి 28-బయాలజీ
మార్చి 30- సోషల్ స్టడీస్

Exit mobile version