AP Elections 2024: ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యేపై దాడి.. కిందపడిపోయిన ఆనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల చెదురుమదరు ఘటనలు జరుగుతున్నాయి.. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రచారంలో మాటల యుద్ధం, ఘర్షణకు దారి తీస్తోంది.. కొన్నిసార్లు సహనం కోల్పోయి దాడి, ప్రతి దాడులు చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.. ఇక, ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచారం ఉద్రిక్తతకు కారణం అయ్యింది.. ఎన్నికల ప్రచారం కోసం గ్రామానికి వెళ్లారు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీ నాయుడు.. అయితే, గ్రామంలో పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో కొత్తగా చేరిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది.. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీ నాయుడుపై ఓ వర్గం దాడికి దిగింది.. అయితే, ఈ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. ప్రచార వాహనం నుండి కింద పడిపోయారు.. ఈ ఘటన కలకలం సృష్టిచింది.. ఈ వ్యవహారంతో చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: Uttarpradesh : 29ఏళ్ల నాటి కేసు.. 100వారెంట్ల తర్వాత కూడా హాజరుకాని ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్
Also Read
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!