Ongole Crime: ఒంగోలులో కలకలం.. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిపై కత్తితో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ongole Crime: ప్రకాశం జిల్లా ఒంగోలులో తీవ్ర కలకలం రేగింది.. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి చేశారు.. ఒంగోలు జిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.. ఆర్థిక వివాదాల నేపథ్యంలో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి చేశాడు ఒంగోలో జిమ్స్ ఆస్పత్రి ప్రధాన వైద్యుడు మర్రెడ్డి రామచంద్రారెడ్డి.. ఇదంతా ప్రీప్లాన్‌తో చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. అయితే, గత కొద్ది రోజులుగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మర్రెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఆర్థిక వ్యవహారాలు గొడ జరుగుతున్నాయి.. ఆ వివాదాలను పరిష్కరించుకుందామంటూ జిమ్స్‌కి శ్రీనివాస్‌రెడ్డిని పిలిచిన రామచంద్రారెడ్డి.. ఒక్కసారిగా కత్తితో దాడికి దిగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో గాయపడ్డి శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Khattar Govt: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. 22న చర్చ
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!