TS SSC Results 2023: తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నారు.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా.. ఇటీవలే స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేశారు.. నిన్నే ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ రోజు టెన్త్ ఫలితాలు ప్రకటించారు.. ఫలితాల ప్రకటనలో లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
ఇక, టెన్త్ ఫలితాలను కింది లింక్‌ను క్లిక్ చేసి.. హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేసి చూసుకునే అవకాశం ఉంది.. మార్కుల మెమోనూ ప్రింట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.. ఇంకా ఎందుకు ఆలస్యం.. కింది లింక్‌ను క్లిక్ చేయండి.. టెన్త్ ఫలితాలు తెలుసుకోండి..