TGSRTC: ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీవోలకు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దీంతో అద్దె బస్సులు ఆర్టీసీ యాజమాన్యం యథావిధిగా నడుపుతోంది. అసలు ఆర్టీసీ కార్మికులు సమ్మే చేయడానికి గల కారణాలు ఏంటి? వారి ప్రధాన డిమాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
Also Read
- Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
- JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
- Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
1.‘ప్రభుత్వంలో విలీనం’ అతి ముఖ్యమైన డిమాండ్
2. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా గుర్తించాలి.
3. ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి.
4. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న 30 శాతం ఫిట్‌మెంట్ (PRC) అమలును తక్షణమే చేపట్టాలి.
5.కేవలం వేతనాలే కాకుండా, గత ఏడేళ్లుగా (2017 నుంచి) పెండింగ్‌లో ఉన్న వివిధ అలవెన్సులను క్లియర్ చేయాలి
6.ఆర్టీసీ సంస్థపై ఉన్న అప్పుల భారాన్ని ప్రభుత్వం స్వీకరించి, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి.
7. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 3 శాతం నిధులను ఆర్టీసీకి కేటాయించి కొత్త బస్సుల కొనుగోలు, పాత బస్సుల మరమ్మతులు, వర్క్‌షాపుల ఆధునికీకరణ చేపట్టాలి.
8. కార్మికుల సంక్షేమంలో భాగంగా 8 గంటల పని షిఫ్ట్‌ను ఖచ్చితంగా అమలు చేయాలి.
9. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలి.
10. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా, స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
READ MORE: TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!