Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్‌డిస్క్‌ల చోరీ.. కీలక డేటా అపహరణపై కలకలం
- హెల్మెట్‌తో వచ్చిన దొంగ
- అవుట్సోర్సింగ్ ఉద్యోగి అరెస్ట్
- కీలక హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి నుండి కేసు విచారణ ప్రారంభించి, నిందితుడిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది.
India Pakistan Conflict: పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే.. దాక్కోవడానికి కలుగు వెతుక్కోవాలి!
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
చోరీలో రాజ్‌భవన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తినే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అతను భద్రతా వ్యవస్థలపై అవగాహనతో, సమయాన్ని ఎంచుకుని హార్డ్‌డిస్క్‌లను అపహరించాడు. ఆయనను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు, చోరీ చేసిన హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అపహరించబడిన హార్డ్‌డిస్క్‌ల్లో రాజ్‌భవన్‌కు సంబంధించిన వ్యవహారాలు, ప్రత్యేక రిపోర్టులు, ఫైళ్లతో పాటు కీలక సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.
Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!