Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. నేడు ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేలనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలను (మార్చి 2026, జనరల్ & వొకేషనల్) ఏప్రిల్ 12, 2026న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేస్తారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. https://tgbie.cgg.gov.in, https:// results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే, విద్యార్థులకు సులువుగా తమ ఫలితాలను తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది ఎన్టీవీ తెలుగు వెబ్‌సైట్.. మీరు ఇక్కడ క్లిక్ చేసి.. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా.. క్షణాల్లో మీ ఫలితాలను పొందవచ్చు.
Also Read
- Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..
ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు