High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్.. ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం..
- తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్
- ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం
- హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్
- కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కలకలం సృష్టించింది. హైకోర్టు వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సైట్లో అంతరాయం ఏర్పాడింది. హైకోర్టు సైట్లో ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. Hyderabad సైబర్ అభియోగాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాకర్లు ఎలా యాక్సెస్ చేశారు? సర్వర్‌లో ఏదైనా లోపాలున్నాయా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో కొద్దిసేపు హైకోర్టు వెబ్సైట్ సేవలు అంతరాయం చెందగా, ఆర్డర్ కాపీలు, కేసు వివరాలు తెరవడంలో అవాంతరాలు ఎదురయ్యాయి. సిస్టమ్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి టెక్నికల్ టీమ్స్ చర్యలు ప్రారంభించాయి. ఈ హ్యాకింగ్ కేసు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
READ MORE: Prabhas : అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ప్రభాస్ సై అంటే సై
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!