TG News: చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌పై ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల..
- hMPV వ్యాప్తిపై తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల
- మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుంది
- శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది
- యువకులు, వృద్ధులలో వైరస్ వ్యాప్తి ఎక్కువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది. మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది.. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల డేటాను ఆరోగ్య శాఖ విశ్లేషించింది. 2023తో పోలిస్తే 2024 డిసెంబర్లో గణనీయమైన పెరుగుదల లేదు.. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పై పాటించాల్సిన జాగ్రత్తలను విడుదల చేసింది.
Read Also: Amit Shah: ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ విలాసాలు.. అమిత్ షా విమర్శలు
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్గా కొట్టిపారేస్తోంది. మరోవైపు.. అంతర్జాతీయ నివేదికలు ప్రస్తుతానికి చైనాకు ట్రావెల్ ప్లాన్స్‌ని పున:పరిశీలించాలని ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చైనా వ్యాప్తంగా ముఖ్యంగా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో HMPV వైరల్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇన్ఫ్లూఎంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి కేసులతో అక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.


Read Also: Minister Anagani Satya Prasad: లోకేష్ నిర్మాణాత్మక చర్యలు.. కాలేజీల్లో హాజరు శాతం పెరుగుతుంది..!
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు