Public Holiday List 2026: 2026లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల లిస్ట్ అవుట్.. 27 సాధారణ, 26 ఐచ్ఛిక సెలవులు..!
- తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల
- మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు
- ప్రతి ఆదివారం, రెండవ శనివారం యథావిధిగా సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Public Holiday List 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల వివరాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది (2026)కి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు (General Holidays), 26 ఐచ్ఛిక సెలవులను (Optional Holidays) ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL.E) డిపార్ట్‌మెంట్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2026 సంవత్సరంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు అధికారిక ఉత్తర్వులలో పేర్కొన్న మొత్తం 27 సాధారణ సెలవు దినాలలో మూసివేయబడతాయి. దీంతో పాటు ప్రతి నెలలోని ఆదివారాలు, రెండవ శనివారాలు యథావిధిగా సెలవు దినాలుగా కొనసాగుతాయి.
Also Read
2026లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవులు..
* సంక్రాంతి (జనవరి 15)
* గణతంత్ర దినోత్సవం (జనవరి 26)
* హోలీ (మార్చి 3)
* ఉగాది (మార్చి 19)
* ఈదుల్ ఫితర్/రంజాన్ (మార్చి 21)
* శ్రీ రామ నవమి (మార్చి 27)
* డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)
* ఈదుల్ అజహా/బక్రీద్ (మే 27)
* బోనాలు (ఆగస్టు 10)
* స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)
* వినాయక చవితి (సెప్టెంబర్ 14)
* విజయ దశమి/దసరా (అక్టోబర్ 20)
* దీపావళి (నవంబర్ 8)
* క్రిస్మస్ (డిసెంబర్ 25).
CM Chandrababu: వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాం..
ఐచ్ఛిక సెలవులు:
* న్యూ ఇయర్ డే (జనవరి 1)
* కనుమ (జనవరి 16)
* శ్రీ పంచమి (జనవరి 23)
* మహావీర్ జయంతి (మార్చి 31)
* బుద్ధ పౌర్ణమి (మే 1)
* నరక చతుర్దశి (నవంబర్ 8)
* క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24).
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..