Site icon NTV Telugu

TG Government : 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్‌

Ts Gov Logo

Ts Gov Logo

తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం ఫైల్‌పై తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సంతకం చేశారు. దీంతో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం. కుమార్‌, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్‌ శ్రీనివాస్‌, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్‌ కుమార్‌, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్‌ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్‌, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, వ్యవసాయ యూనివర్సిటీ వీసీగా అల్దాస్‌ జానయ్య, హార్టికల్చర్‌ వర్సిటీ వీసీగా రాజిరెడ్డి లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

PM Modi Russia visit: మరోసారి రష్యాకి ప్రధాని మోడీ.. బ్రిక్స్‌కి పుతిన్ ఆహ్వానం..

Exit mobile version