Site icon NTV Telugu

Telangana Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్ విడుదల.. హస్తందే హవా..

Telangana Exit Polls

Telangana Exit Polls

Telangana Exit Polls 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో తెలంగాణలో రాబోయే సర్కారు గురించి అంచనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఎగ్జిట్ పోల్స్ ఓ అంచనాను ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్‌ వచ్చాక ఎవరు గెలుస్తారనేది ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం..

AGENCY INC BRS BJP AIMIM OTHERS
సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ 56 48 10 5 0
న్యూస్‌ 18 ఎగ్జిట్ పోల్స్‌ 56 48 10 5 0
ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ 58-67 41-49 5-7 0 7-9
అగ్ని న్యూస్‌ ఎగ్జిట్ పోల్స్ 62-66 43-47 2-5 5-7 0
సునీల్‌ వీర్‌ అండ్‌ టీమ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ 28 68-72 10-11 6 0
సీ-ప్యాక్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ 65 41 4 0 9
పల్స్ టుడే ఎగ్జిట్‌ పోల్స్ 37-38 69-71 03-05 06 01
చాణక్య స్ట్రాటజీస్ 67-78 22-30 06-09 06-07 00

 

Exit mobile version