Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Elections 2023 A Person Came To The Polling Station With Oxygen Cylinder To Cast His Vote

Telangana Elections 2023: ఆక్సిజన్‌ సిలిండర్‌తో.. ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కి!

Published Date :November 30, 2023 , 1:09 pm
By Sampath Kumar
Telangana Elections 2023: ఆక్సిజన్‌ సిలిండర్‌తో.. ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Person came to the polling station with Oxygen Cylinder to Cast his Vote: ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఈసారి పోలింగ్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లివర్‌ సిరోసిస్‌తో బాధపడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్‌ సిలిండర్‌ సాయంతో ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కి వచ్చారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన శేషయ్య (75) లివర్‌ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. ఓటు వేయడానికి ఏకంగా ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలి జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌ పోలింగ్‌ కేంద్రంలో శేషయ్య ఓటు వేశారు. ఓటు వేయడం ఓ పౌరుడిగా తన బాధ్యత అని శేషయ్య చెప్పారు. శేషయ్యకు సంబందించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: CM KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్‌.. రెండు చోట్ల గట్టి ప్రత్యర్థులే!

మరోవైపు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యానగర్‌లోని హిందీ మహావిద్యాలయంలో ఆయన ఓటు వేశారు. అయన వయసు 99 కావడం విశేషం. వీల్ చైర్ సాయంతో వచ్చిన చుక్కా రామయ్య ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • oxygen cylinder
  • telangana
  • telangana elections 2023
  • vote

తాజావార్తలు

  • #Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions