TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Disciplinary Committee: తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ వేగం పెంచింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కమిటీ, ఈ వ్యవహారంపై కీలక నివేదికను సిద్ధం చేసి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో పాటు పీసీసీ (PCC)కి అందజేయనుంది. ముందుగా నేడు హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ సభ్యులు మరొకసారి అన్‌ఫార్మల్ (అనధికారిక) సమావేశమై సురేఖ కుమార్తె సుష్మిత మాట్లాడిన వీడియో ఆధారాలు, మీడియా సమావేశాల క్లిప్పింగులను సునిశితంగా పరిశీలించారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలు దాటి ముఖ్యమంత్రి, పార్టీపై వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని కమిటీ భావించింది. సురేఖ ఇచ్చిన వివరణతో పాటు వీడియోల రికార్డులను ఆధారంగా చేసుకుని, కొండా సురేఖపై తగిన చర్యలు తీసుకోవాలని రికమండ్ చేస్తూ కమిటీ నివేదికను రూపొందించింది. మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు సైతం వరుస ఎపిసోడ్లపై ఫిర్యాదులు చేస్తూ క్రమశిక్షణ కమిటీకి అప్పీల్ చేసుకున్నారు. సొంత పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ వరుస పరిణామాలన్నింటినీ సమగ్రంగా నివేదికలో పొందుపరచి, తదుపరి నిర్ణయం కోసం అధిష్ఠానానికి నివేదించనున్నారు.
Also Read
- Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
తాజావార్తలు
-
TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..