Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 వాయిదా.. స్పందించిన చిత్రబృందం!
- కాంతార చాప్టర్ 1 వాయిదా అంటూ న్యూస్
- ఫేక్ న్యూస్ నమ్మొద్దు అంటూ చిత్రబృందం ట్వీట్
- ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022లో రిలీజైన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార.. ఏకంగా రూ.400 పైగా కోట్లు వసూళ్లు చేసింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించగా.. సప్తమి గౌడ కథానాయిక. కాంతారకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్ల నుంచి షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం స్పందించింది. ఊహాగానాలను నమ్మొద్దని, అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.
‘అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాం. షూటింగ్ బాగా జరుగుతోంది. అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ విషయంలో మమ్మల్ని నమ్మండి. వేచి ఉండడం ఎంత విలువైందో మీకే అర్థమవుతుంది. కాంతార సినిమాపై వస్తోన్న ఊహాగానాలను నమ్మకండి. ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చిత్రబృందం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాంతార చాప్టర్ 1 వాయిదా అంటూ న్యూస్ రావడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు కూడా సినిమా వాయిదా అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: IPL 2025: ఆర్సీబీ టార్గెట్ టాప్-2.. మరి ఎస్‌ఆర్‌హెచ్ ఏం చేస్తుందో!
ఇదివరకే వచ్చింది కాంతార రెండో పార్ట్. చిత్రీకరణ జరుపుకొంటున్నది తొలి పార్ట్ అన్న విషయం తెలిసిందే. కాంతార కథ ఎక్కడి నుంచి ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను కాంతార చాప్టర్ 1లో చూపించనున్నారు. పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు చాప్టర్ 1లో ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. చాప్టర్ 1పై భారీ అంచనాలే ఉన్నాయి. అన్ని భాషల్లోని ఫాన్స్ చాప్టర్ 1 కోసం ఎదురుచూస్తున్నారు. చాప్టర్ 1 అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!