Team India: స్విగ్గీ డెలివరీ బాయ్స్ డ్రెస్సులా టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ టోర్నీలాగే ఈసారి కూడా వన్డే ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ లో కొత్త జెర్సీలో టీమిండియా కనిపించబోతోంది. అయితే, ఈసారి కిట్ స్పాన్సర్ కూడా మారడంతో కొత్త లుక్‌లో రోహిత్ సేన దర్శనమివ్వబోతోంది. ఇంతకు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో కాస్త లేత ముదురు నీలి రంగులో ఉన్న జెర్సీలను ఇండియా టీమ్ వాడేది. అయితే ఇప్పుడు ఆరెంజ్ కలర్ జెర్సీలను వినియోగిస్తుంది. ఆరెంజ్ కలర్ టీ షర్ట్, ఆరెంజ్ కలర్ క్యాప్, బ్లాక్ కలర్ షార్ట్‌తో టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ.. చూడడానికి సెమ్ స్విగ్గీ డెలవరీ బాయ్స్ యూనిఫామ్‌లా కనిపిస్తుంది.
Read Also: Thiruchitrambalam : మరో ఓటీటీ లో కి వచ్చేసిన ధనుష్ సూపర్ హిట్ మూవీ..
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇక, దీనిపై స్విగ్గీ ఇండియా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ చూస్తుంటే ఆరెంజ్ జెర్సీ బాయ్స్, డెలివరీ చేయడానికి రెఢీగా ఉన్నట్టుగా ఉంది అని తెలిపింది. భారత ఫ్యాన్స్ కూడా దీనిపై ఇదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. చూస్తుంటే టీమిండియా జెర్సీని స్విగ్గీ తయారు చేసినట్టుగా ఉందంటూ.. అందుకే డెలివరీ బాయ్స్ డ్రెస్ కోడ్‌ని సెమ్ టూ సెమ్ దించేశార సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
Read Also: MAD Movie: ‘మ్యాడ్’తో గట్టి హిట్ కొడుతున్నాం అన్నారూ.. కొట్టి చూపించాం!
2015, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో సెమీ ఫైనల్ నుంచి ఇంటి దారి పట్టిన భారత జట్టు.. ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుబ్‌మన్ గిల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందు డెంగ్యూ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఇక, ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మ్యాచ్‌కి శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదని టాక్. శుబ్‌మన్ గిల్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. తొలి రెండు మ్యాచులకు అందుబాటులో లేకపోయినా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ టైంకి శుబ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
looks like boys in the orange jersey are ready to deliver (the world cup) 😉 https://t.co/x8ePswD5zn
— Swiggy Food (@Swiggy) October 5, 2023
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!