Minor Rape : కీచక లెక్చరర్.. మైనర్ అమ్మాయిపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా . అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ నాన్న తరువాత గురువు దైవంతో సమానం అని చెప్పే మన సమాజంలో.. అదే గురువు కాల సర్పం అయితే.. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మైనర్‌పై అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. షేక్ ఇక్బాల్ అనే వ్యక్తి శ్రీ గీతాంజలి కాలేజీ లో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. షేక్ ఇక్బాల్ ఇంటి ఎదురుగా మైనర్ అమ్మాయి నివాసం.
అయితే.. సదరు అమ్మాయి తల్లి తండ్రులు అమ్మాయికి ట్యూషన్ కొరకు అతని వద్దకు పంపటం జరిగింది. అయితే.. ఈ నేపథ్యం (మైనర్ లకు అంత లోక జ్ఞానం ఉండదు కాబట్టి వారు చూసిందే కావాలి అనుకొంటారు అంటే ఆ వయస్సు లో ఆకర్షణ ఎక్కువ అన్న మాట) లో లెక్చరర్ అమ్మాయి నీ మభ్య పెట్టీ. అమ్మాయిన్నీ పలు మర్లు హత్యచారానికి ఒడిగాటాడు. ఈ విషయం తెలుసుకొన్న తల్లితండ్రులు బండ్లగుడా పోలీస్ స్టేషన్ చేరుకొని అతని పై ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!