AP Crime: తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య..
- అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడు లో దారుణం
- ఇంటిపై నిద్రిస్తున్న లాలు భాష (23)అనే టీడీపీ కార్యకర్త గొంతు కోసి హత్య
- గతంలో కొన్ని కేసులలో నిందితుడుగా ఉన్న మృతుడు
- పాత కక్షల కారణంగా హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడు లో దారుణం చోటు చేసుకుంది. ఇంటిపై నిద్రిస్తున్న లాలు భాష (23)అనే టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. తాడిపత్రి నందలపాడు లో మెకానిక్ షాపులో పనిచేస్తున్న లాలు భాష అనే యువకుడు.. తన ఇంటి పై నిద్రిస్తూ ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.. లాలు భాష గతంలో కొన్ని కేసులలో నిందితుడుగా ఉన్నారు. పాత కక్షలు కారణంగా హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు, పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుని తండ్రి మహబూబ్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియగానే కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని హింసాత్మక ఘటలు జరిగాయి.. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు ఇరు పార్టీల నేతలు చెబున్న విషయం విదితమే.. అయితే, లాలు భాష హత్యకు కారణం ఏంటి? రాజకీయ వైరమా? వ్యక్తిగత పంచాయతీ అనేది మాత్రం తెలాల్సి ఉంది.
Read Also: Ponnam Prabhakar: ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..
Also Read
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్లపట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్లపట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!