Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Concern Is Not To Give Nidavalu Ticket To Jana Sena

TDP: నిడదవోలు టికెట్ జనసేనకు ఇవ్వొద్దని టీడీపీ ఆందోళన

Published Date :March 2, 2024 , 10:30 pm
By Suresh Maddala
TDP: నిడదవోలు టికెట్ జనసేనకు ఇవ్వొద్దని టీడీపీ ఆందోళన
  • Follow Us :
  • google news
  • dailyhunt

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు (Nidadavole) మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు (Burugupalli Sesha Rao) ఇంటిని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. నిడదవోలు నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బూరుగుపల్లి శేషారావుకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముట్టడించారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు ఉండ్రాజవరం మండలం వేలివెన్ను లోని ఆయన ఇంటికి చేరుకుని ముట్టడించారు. తొలుత గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి శేషారావు ఇంటిని ముట్టడించారు. శేషారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

 

Ne

మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఎవరెవరో ఏదో ప్రకటనలు చేయడం వల్ల ఇటువంటి సమస్య ఏర్పడిందని అన్నారు. కందుల దుర్గేష్ మొదట రాజమండ్రి రూరల్‌లో పోటీ చేయమన్నారని ఆయన ప్రకటించారు తప్పా అధిష్టానం నాయకులు ఎవరో ప్రకటించలేదని చెప్పారు. తర్వాత అదే కందుల దుర్గేష్ నిడదవోలు వెళ్లమంటున్నారు అని ప్రకటించారన్నారు. చంద్రబాబుగాని పవన్ కళ్యాణ్ గాని ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తే గెలుస్తారో వారికే సీట్లు కేటాయిస్తారన్నారు. నిడదవోలు సీటు విషయంలో కూడా అదే జరుగుతుందని అందువల్ల పార్టీ నాయకులు కార్యకర్తలు బాధపడవద్దని సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Burugupalli Sesha Rao
  • jana sena
  • Nidavalu ticket
  • tdp
  • TDP Concern

తాజావార్తలు

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions