Taneti Vanitha : పవన్ అవగాహనారాహిత్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలంటీర్ల వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పవన్ వాలంటీర్స్ ని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో వాలంటీర్స్ గా అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారని, అసలు కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు ఎందుకు సమాచారం ఇస్తారన్నారు తానేటి వనిత. కేంద్ర నిఘా వర్గాలు ఇలాంటి ఇష్యూస్ ఎవరికి సమాచారమిస్తారో కూడా పవన్ కు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండబట్టే ప్రభుత్వం పరువునష్టం దావా క్రింద కోర్టుకు వెళ్తుందని, పరువు నష్టం దావా వేసినప్పుడు జైలుకు వెళ్తారో లేదో కూడా తెలియని పరిస్దితిలో వారున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Baby Movie Collections: వర్షంలోనూ ఆగని వసూళ్లు.. ఫస్ట్ వీక్ ‘బేబి’ కలెక్షన్స్ ఎంతంటే?
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
పవన్ అవగాహనారాహిత్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తానేటి వనిత మండిపడ్డారు. చంద్రబాబు ట్రైనింగ్, రామోజీ స్క్రిప్ట్ తో పవన్ ఇది సినీ ఫీల్డ్ అనుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని ఆమె విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. సినీ ఫీల్డ్ కి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని, పబ్లిక్ నుండి తెలుసుకున్న సమస్యల పట్ల స్పందించాలే కానీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగే ఉంటుందని, చంద్రబాబు, లోకేష్, పవన్ రాష్ట్రంలో చేస్తున్న పాదయాత్రలు, బస్సు యాత్రలను ప్రజలు పట్టించుకోక పోవటం వల్లే ప్రస్టేషన్ లోనై ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
Also Read : New Delhi: ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక భాగస్వామ్యం.. విజన్ డాక్యుమెంట్‌పై ఆమోదం
తాజావార్తలు
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!