Taneti Vanitha: నల్లజర్లలో దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టిన తానేటి వనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taneti Vanitha: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకాతిరుమలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ద్వారకా తిరుమలలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులు అర్పించారు. టీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటూ నిరసన చేపట్టారు.
Read Also: Palnadu: పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు కలకలం
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
తానున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని హోంమంత్రి ప్రశ్నించారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవద్దన్నారు. ప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముగ్ధులై.. ఏదేమైనా ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని ఎదురుచూస్తున్నారన్నారు. భౌతికంగా దాడులు చేసి.. వైసీపీ శ్రేణులు చేసినట్టు లైవ్ లు పెట్టారని విమర్శించారు. గోపాలపురం నియోజకవర్గం లో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారని.. ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తానేమీ వారికి ఛాలెంజ్‌లు కూడా చేయలేదని.. మా నాయకుడు చేసిన మంచే మాట్లాడానన్నారు. జగనన్న దళితురాలినైన తనకు హోం మంత్రి పదవి ఇచ్చారన్నారు. తనపైనే దాడి చేశారని.. అధికారం లేని సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారని.. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. ప్రతి కార్యకర్త ఎలక్షన్‌పై దృష్టి పెట్టాలన్నారు.
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!