Tamilnadu Assembly: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ నిషేధం బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Assembly: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్‌లను నిషేధించే బిల్లును తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నివేదికల ప్రకారం.. రమ్మీ, పోకర్‌తో సహా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించడానికి బిల్లు ప్రవేశపెట్టబడింది. ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ను నిషేధించడానికి తాము కట్టుబడి ఉన్నామని మార్చిలో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు అప్పుడే చెప్పింది.
అక్టోబర్ 7న, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆన్‌లైన్ జూదాన్ని నిషేధిస్తూ రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి ఆర్డినెన్స్‌ను ప్రకటించారు. జస్టిస్ చంద్రు నేతృత్వంలోని ప్యానెల్ సమర్పించిన ఆధారంగా ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌లో జూదమాడడాన్ని నిషేధించే ఆర్డినెన్స్‌కు తమిళనాడు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను చట్టవిరుద్ధం చేసే బిల్లును మంత్రి మండలి ఆమోదించిన తర్వాత, గవర్నర్ తన ఆమోదాన్ని ప్రకటించారు. ఈ చర్యకు ఈ నెల ప్రారంభంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదం లభించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే చట్టాన్ని ఆమోదించడానికి రెండు ప్రయత్నాలు చేసింది. ఈ చట్టం ప్రకారం ఆన్‌లైన్ గేమ్‌ల సరఫరాదారులెవరూ ఆన్‌లైన్ జూదం సేవలను అందించలేరు. నగదుతో ఆడే ఆన్‌లైన్ జూదం గేమ్స్‌ను ఇకపై అనుమతించరు.
Also Read
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?