Jailer : వైరల్ అవుతున్న తమన్నా హాట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన తమన్నా లుక్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. జైలర్ ఫస్ట్ సింగిల్.. కావాలా సాంగ్‌ను జులై 6 న విడుదల చేయబోతున్నారు. దీనితో నాతో డాన్స్ చేయడానికి రెడీ గా వున్నారా అంటూ చేసిన తమన్నా పోస్ట్ బాగా వైరల్ అయింది.సాంగ్ విడుదల తేదీ కంటే ఒక రోజు ముందు గానే సాంగ్ లో తమన్నా హాట్ లుక్ ను విడుదల చేసారు.ఈ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. తమన్నా అదిరిపోయే స్టెప్పులతో ఎంతో హాట్ గా డ్యాన్స్ చేయబోతున్నట్టు తాజా లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
జైలర్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్,టాలీవుడ్ యాక్టర్ సునీల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ మరియు యోగిబాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్ లాల్, సునీల్ మరియు తమన్నా లుక్స్ నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా తమన్నా జీ కర్థ, లస్ట్ స్టోరీస్ 2 వంటి రెండు వెబ్ సిరీస్ లలో ఎంతో బోల్డ్ గా నటించి మెప్పించింది. ఈ రెండు సిరీస్ లలో తమన్నా బోల్డ్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాగే తమన్నా తెలుగులో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ లో సూపర్ స్టార్ తెలుగులో మెగా స్టార్ సినిమాల పైనే తమన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆమెకు మళ్ళీ వరుస ఆఫర్స్ వస్తాయి.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!