Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Take These For Eye Health

Eye Care: కళ్ల ఆరోగ్యానికి ఇవి తీసుకోండి..

Published Date :June 23, 2023 , 10:14 am
By Naga Maneendra
Eye Care: కళ్ల ఆరోగ్యానికి ఇవి తీసుకోండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Eye Care: సర్వేంద్రీయానాం నయనం ప్రధానం అంటారు… అంటే మనిషిలోని అన్ని అవయవాల్లోకెల్లా కళ్లు ప్రధానమైవని అర్థం. మనిషి ప్రపంచాన్ని చూసేది కళ్లతో.. కళ్లు లేకపోతే మొత్తం చీకటే. చీకటిలో ఏమీ చూడలేము.. ఏమీ చేయలేము. అందుకే కళ్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. ఈ నేపథ్యంలో కళ్లను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, విటమిన్‌ ఏ మాత్రమే సరిపోదని.. కళ్లు హెల్తీగా ఉండటానికి మరికొన్ని మిటమిన్లు కూడా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వాటి గురించి చూద్ధాం..

Read also:Hyderabad: హైదరాబాద్‌లో మరో చిన్నారిపై కుక్క దాడి..ప్రిన్సిపల్ పై కేసు..

విటమిన్‌ ఏ కంటిచూపునకు తోడ్పడుతుంది. విటమిన్‌ ఏ రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ A గా మారుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A 750 మి.గ్రాముల పరిమాణంలో ఉండాలి. బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు (గుమ్మడి పండు, జామ పండు), వెన్న, టమాటాలో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి బి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తహీనతకు దారితీస్తుంది. దీని వల్ల కళ్లలో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి విటమిన్ B12 సహాయపడుతుంది. నియాసిన్, విటమిన్‌ B3 విటమిన్లు గ్లాకోమా వంటి కంటి సమస్యలను నివారిస్తాయి, కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి కళ్ల ఆరోగ్యం కోసం ఆహారంలో విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, బి12లు ఉండే తృణధాన్యాలు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, నట్స్‌ను తీసుకోవాలి.

Read also: Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..

కంటి ఆరోగ్యంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ సీ.. కళ్లను UV కిరణాల నుంచి రక్షిస్తుంది. విటమిన్‌ సి శరీరంలోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా.. వయస్సు పెరిగే కొద్దీ, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కళ్లను రక్షించుకోవడానికి సిట్రస్‌ కమల, బ్రోకలీ, బ్లాక్ బెర్రీలు, ద్రాక్షపండు, జామపండు, యాపిల్ వంటి పండ్లు తీసుకోవాలి. విటమిన్ E ఆల్ఫా టోకోఫెరోల్ మాలిక్యులర్‌ స్ట్రెక్చర్‌లో ఉంటుంది. విటమిన్‌ ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ప్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, కళ్ల ప్రొటీన్‌ నిర్మాణాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. విటమిన్‌ ఇ పొందడానికి బాదం, పొద్దుతిరుగుడు, వేరుశనగలు, సోయాబీన్స్‌ ను తీసుకోవాలి. విటమిన్లు కాకుండా కళ్లను ఆరోగ్యంగా ఉంచే మినరల్స్‌లో జింక్‌ కూడా ఒకటి. జింక్‌ కళ్ల ప్రొటీన్‌ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. జింక్‌ మెలనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. మెలనిన్‌ కళ్లను యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. మన శరీరానికి రోజుకు 40-80 mg జింక్ అవసరం. అలాగే బీన్స్, చిక్‌పీస్, నట్స్, తృణధాన్యాలు, గుమ్మడి గింజలు, పాలను రోజువారీ ఆహారంలో తీసుకోవడంతో కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • care
  • Eye
  • Fruits
  • Health. Vitamin

తాజావార్తలు

  • Leander Paes: బీజేపీలో చేరిన వారానికే లియాండర్ పేస్‌‌కు ఎక్స్ కేటగిరీ భద్రత.. రాజకీయ పార్టీలు ఆశ్చర్యం

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions