Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tags Seo Meta Title Seo Meta Description Seo Meta Keywords 27

Murder : గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును ఛేదించిన బాలనగర్ పోలీసులు

Published Date :February 1, 2025 , 6:51 pm
By Gogikar Sai Krishna
  • గత నెల 30న జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య
  • హత్య చేసి రోడ్డు పక్కన చెత్తలో పడేసి నిందితులు పరార్‌
  • కేసు నమోదు చేసుకొని ఛేదించిన బాలనగర్‌ పోలీసులు
Murder : గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును ఛేదించిన బాలనగర్ పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Murder : గత నెల 30 తేదీ జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు ను బాలనగర్ పోలీసులు ఛేదించారు. ఏడుపాయల దగ్గర తాగిన మైకంలో స్నేహితున్ని కొట్టి చంపి ఆటోలో తీసుకు వచ్చి బాలానగర్ పరిధిలో ఖైతాన్ కంపెనీ రోడ్డు పక్కన చెత్తలో పడేసి పారిపోయారు. మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఎడమ చెవి నుండి రక్తం కారుతున్నట్లు గుర్తించి, పరిశీలించగా రెండు చేతులపై రెండు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించి గుర్తించారు. దర్యాప్తులో నిందితులు ఆకుల కృష్ణ ముదిరాజ్ జీడిమెట్లలో నివాసం ఉంటున్నాడు. అయితే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆకుల కృష్ణ, తన స్నేహితులతో కృష్ణగౌడ్‌కు పరిచయం ఏర్పడింది.

Budget 2025: రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. ఆధునికీకరణకు పెద్దపీట..

అయితే.. ఆటో సెల్ఫ్ మోటర్ రిపేర్ విషయంలో మృతుడి కృష్ణ గౌడ్‌కి, ఎ-1 ఆకుల కృష్ణకు మధ్య గతంలో గొడవ జరిగింది. దాని కారణంగా కృష్ణగౌడ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో దుర్గ భవాని దేవాలయం, ఏడుపాయల వెళ్ళి కృష్ణగౌడ్‌కు విపరీతంగా మద్యం తాగించి దారుణంగా హత్య చేశారు. పిడిగుద్దులతో కృష్ణగౌడ్‌పై దాడి చేసి.. ఆటోలోని మెటల్ ఫ్రేమ్ రాడ్‌లతో మృతుడి తలను కొట్టాడు. అంతేకాకుండా.. ఆటోలో కృష్ణగౌడ్‌ వృషణాలను నలిపి‌ చంపినట్లుగా దర్యాప్తులో నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులు సైతం ధృవీకరించారు. ఈనేపథ్యంలో నిందితుల Al-ఆకుల కృష్ణ, గాజులరామారం, A2-మదరబోయున రవి, సనత్ నగర్, A3-గుర్రం నరేష్ సనత్‌నగర్, A4-గంబు శంకర్ గౌడ్ సనత్‌నగర్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఆటో ను, మృతుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.

Dil Raju :‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నాకు గుణపాఠం నేర్పింది.. దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Auto Driver Murder
  • Balanagar murder case
  • Crime in Telangana
  • crime latest updates
  • hyderabad crime news

తాజావార్తలు

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

  • Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions