ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ రెండున టీ-20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ సారి వెస్టిండీస్, అమెరికాలు వేదికకానున్నాయి. ఈ సారి టీంలపై డబ్బుల వర్షం కురవనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించింది. ICC T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టు సుమారు రూ. 20.36 కోట్లు ($2.45 మిలియన్లు) అందుకుంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విజేత జట్టు ఇంత మొత్తం అందుకోవడం విశేషం. అయితే ఫైనల్‌లో ఓడిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు రూ. 10.64 కోట్లు ($1.28 మిలియన్లు) అందజేయనున్నారు.
READ MORE: BSF Recruitment 2024: అలర్ట్.. భారత సైన్యంలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
సెమీ-ఫైనల్‌కు చేరుకునే మిగిలిన రెండు జట్లకు సమాన మొత్తంలో రూ. 6.54 కోట్లు ($787,500) ఇస్తారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టుకు ఐసీసీ కొంత మొత్తాన్ని అందజేస్తుంది. సూపర్-8 (రెండో రౌండ్) దాటి ముందుకు సాగని ప్రతి జట్లకు $382,500 (సుమారు రూ. 3.17 కోట్లు) అందుతాయి. తొమ్మిదో స్థానం నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి $247,500 (సుమారు రూ. 20.57 కోట్లు) అందుతాయి. 13 నుంచి 20వ ర్యాంక్‌లో ఉన్న జట్లకు ఒక్కొక్కరికి $225,000 (సుమారు రూ. 1.87 కోట్లు) ఇస్తారు. T20 ప్రపంచ కప్ కోసం మొత్తం $11.25 మిలియన్ (సుమారు రూ. 93.51 కోట్లు) ప్రైజ్ మనీ ఫిక్స్ చేశారు.
READ MORE: Delhi: తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం
• విజేత: దాదాపు రూ. 20.36 కోట్లు
• రన్నరప్: రూ. 10.64 కోట్లు
• సెమీ-ఫైనల్: రూ. 6.54 కోట్లు
• రెండో రౌండ్‌లో ఔట్: రూ. 3.17 కోట్లు
• 9 నుంచి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లు: రూ. 2.05 కోట్లు
• జట్లు 13 నుంచి 20వ ర్యాంక్: రూ. 1.87 కోట్లు
• మొదటి, రెండవ రౌండ్‌లలో విజేతలు: రూ. 25.89 లక్షలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..