T.Congress : కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. మొత్తం 5 గురి పేర్లతో తుది జాబితా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు బరిలో దించే అభ్యర్థుల దాదాపు విడుదల చేయగా.. తాజాగా కాంగ్రెస్ తుది జాబితా విడుదల చేసింది. మొత్తం 5 గురి పేర్లతో తుది జాబితా విడుదల చేశారు కాంగ్రెస్ పెద్దలు. పటాన్ చెరువు నీలం మధు స్థానం లో కట్ట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వగా.. తుంగతుర్తి మందుల సామియెల్‌కు అధిష్టానం అవకాశం కలిపించింది. అలాగే.. సూర్యాపేట రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ ముజీబ్ షరీఫ్ లకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఇప్పటికే పటాన్ చెరు నియోజకవర్గం నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించిన కాంగ్రెస్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది. తుది జాబితాలో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్‌ను ఫైనల్ చేసింది. మరి దీనిపై మధు, ఆయన అనుచరులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోవైపు ఇంతకాలం తనకు టికెట్ వస్తుందని భావించిన తుంగతుర్తి నియోజకవర్గ నేత అద్దంకి దయాకర్‌కు హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో మందుల శ్యామ్యూల్‌ను ఖరారు చేసింది. దీనిపై అద్దంకి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read
- స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
- Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
- Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?

Congress List
తాజావార్తలు
-
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
-
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
-
Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
-
CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
-
BMW X1 LWB: భారత్‌లో BMW X1 LWB విడుదల.. మొదటిసారి లగ్జరీ కారు కొనేవారిపై BMW కన్ను
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?