Syria: దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు.. 13 ఏళ్లుగా అంతర్యుద్ధం.. 5 లక్షల మరణాలు
- సిరియాలో 13 ఏళ్లుగా అంతర్యుద్ధం
- దేశం విడిచి పారిపోయిన అసద్
- 54 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు గ్రూపుల సంకీర్ణం సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ పశ్చిమాసియా దేశంలో 24 ఏళ్ల బషర్ అల్ అసద్ పాలనకు తెరపడింది. అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు! నియంతృత్వానికి వ్యతిరేకంగా 2008లో ట్యునీషియాలో మొదలైన అరబ్ స్ప్రింగ్ మూడేళ్ల తర్వాత 2011లో సిరియాకు చేరుకుంది. బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ మొదలైన తిరుగుబాటు త్వరగా అంతర్యుద్ధంగా మారింది. అప్పుడు, సిరియన్ తిరుగుబాటు గ్రూపులు, తీవ్రవాద సమూహాలతో పాటు, అమెరికా, ఇరాన్, రష్యాతో సహా అంతర్జాతీయ శక్తులు ఈ అంతర్యుద్ధంలో పాలుపంచుకున్నాయి. ఇది బహుళ-డైమెన్షనల్ వివాదంగా మారింది. 13 సంవత్సరాల పాటు సాగిన అంతర్యుద్ధంలో 500,000 (5లక్షలు) కంటే ఎక్కువ మంది సిరియన్లు ప్రాణాలు వదిలారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
READ MORE: Jagadish Reddy: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే..
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
- CM Chandrababu: వీబీజీ రామ్‌జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర..
సిరియా రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటుదారులు అధీనంలోకి తీసుకోవడం వల్ల అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో కలిసి దేశాన్ని విడిచివెళ్లారని వార్తలు వస్తున్నాయి. దీంతో అసద్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలినట్లు కనిపిస్తోంది. అసద్ నిష్క్రమణతో సిరియాలో 54 ఏళ్ల ఆయన కుటుంబ పాలనకు తెరపడినట్లవుతుంది. అసద్ తండ్రి హఫీజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణించేంతవరకు (2000) సిరియాను పాలించారు. ఆ తర్వాత అసద్ సిరియా పగ్గాలు అందుకున్నారు. తాజాగా తిరుగుబాటుదారులు దేశ రాజధానిని అధీనంలోకి తీసుకోవడం వల్ల సిరియాను వీడినట్లు తెలుస్తోంది.
READ MORE: Jagadish Reddy: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే..
తాజావార్తలు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్‌జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?