Kar Sevaks: రాజ్యాంగాన్ని పరిరక్షించే క్రమంలో కాల్పులు సబబే.. ఎస్పీ నేత హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించేందుకు అరాచకవాదులను కాల్చి చంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయోధ్యలో మసీదు కూల్చివేత సంఘటన జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థలను పట్టించుకోకుండా అరాచకవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపణలు గుప్పించారు. అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు, శాంతిని కాపాడేందుకు కాల్పులు జరిపిందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు
Also Read
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
- France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై స్వామి ప్రసాద్ మౌర్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను ప్రైవేటీకరించారు, నిరుద్యోగం పెరుగుతోంది, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది.. కానీ, రామ మందిరం ద్వారా ప్రభుత్వం ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రాజ్యాంగం సమాన స్వేచ్ఛను ఇచ్చింది.. రాజ్యాంగం ప్రకారం అంటరానితనం, వివక్ష అనే భావాన్ని సమాజం నుంచి తొలగించాలి.. స్త్రీ విద్య పట్ల కూడా సమాజం శ్రద్ధ వహించాలి.. స్త్రీ విద్య లేకుండా ఏ సమాజం, దేశం పురోగమించదు అని ఆయన చెప్పుకొచ్చారు. నేటి కేంద్ర ప్రభుత్వం బహుజనులకు మేలు చేయని విద్యను వ్యాపార మయం చేస్తోంది అని స్వామి ప్రసాద్ మౌర్య విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
-
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
-
France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!