Suryakumar yadav: సూర్యకుమార్ అరుదైన రికార్డు..తొలి భారత క్రికెటర్‌గా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యకుమార్ యాదవ్.. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. టీ20, వన్డేల్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకుని ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు అరంగేట్రం కూడా చేసేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో సూర్యకుమార్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. దీంతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయాలన్న సూర్య కల నేరవేరింది. ఈ క్రమంలోనే ఇతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు.
Also Read: Jason Holder: జట్టు విజయం కోసం స్పిన్నర్‌గా మారిన పేసర్..చివరికి!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
30 ఏళ్ల వయసు తర్వాత అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా సూర్యకుమార్ రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ 30 ఏళ్ల 181 రోజుల వయసులో టీ20ల్లో అరంగేట్రం చేయగా.. వన్డేల్లో 30 ఏళ్ల 307 రోజులు, టెస్టుల్లో 32 ఏళ్ల 148 రోజుల వయసులో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తొలి టెస్టుకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో సూర్యకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. మరోవైపు ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ కూడా ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
Also Read: Mrunal Thakur: దేవుడా.. సీత.. నువ్వు కూడా ఈ రేంజ్ లో చూపిస్తావనుకొలేదు
కష్టాల్లో ఆసీస్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాగ్‌పూర్ పిచ్‌పై పరుగులు సాధించేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ కష్టపడుతున్నారు. దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు 55 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆరు వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. వార్నర్ (1), ఖవాజా (1) ఆదిలోనే ఔటవ్వగా.. లబుషేన్ (49), స్మిత్ (37) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. మూడో వికెట్‌కు 82 రన్స్ జోడించిన అనంతరం లబుషేన్‌ను జడేజా పెవిలియన్ పంపాడు. అనంతరం ఇదే ఓవర్లో మ్యాట్ రెన్షా (0)లను ఔట్ చేసి మరోసారి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇక కుదురుంటున్న స్మిత్‌ను జడ్డూ ఔట్ చేయగా.. కాస్త దూకుడు చూపించిన అలెక్స్ కారే (36)ను అశ్విన్ బుట్టలో వేసుకున్నాడు. దీంతో 162 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ప్రస్తుతం ఆచితూచి ఆడుతోంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!