Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Survey On Polavaram Project Today

Polavaram : నేటి నుంచి పోలవరం ముంపుపై సర్వే..

Published Date :November 10, 2022 , 9:40 am
By Gogikar Sai Krishna
Polavaram : నేటి నుంచి పోలవరం ముంపుపై సర్వే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతాల గుర్తించేందుకు ఏపీ, తెలంగాణకు చెందిన ఇంజనీర్ల బృందం నేడు ఉమ్మడి సర్వే నిర్వహించనుంది. ఏపీకి చెందిన జలవనరుల పర్యవేక్షక ఇంజనీర్‌, తెలంగాణ నీటిపారుదల శాఖకు చెందిన పర్యవేక్షక ఇంజినీర్‌ల నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి 6 మంది సభ్యులున్న బృందాలు ఈ సర్వేలో పాల్గొననున్నాయి. అయితే.. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తిగా నిండితే బ్యాక్‌ వాటర్‌ ప్రభావంతో తమ పంట పొలాలు, నివాసాలు ముంపుకు గురవుతాయని తెలంగాణ సర్కార్‌ ఇప్పటికే వెల్లడించింది.

Also Read :Telangana: తాగుబోతుల్లో మనమే తోపు.. తగ్గేదె లే అంటున్న పోరగాళ్లు

అయితే.. దీంతోపాటు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరోమారు ముంపు ప్రాంతాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టులో జలాశయం పూర్తిస్థాయి మట్టానికి నీటిని నిల్వ చేస్తే 891 ఎకరాల పంట భూములు మునుగుతాయని, స్థానికంగా నదిలో కలిసే వాగుల ప్రవాహం వెనక్కు వస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. గురువారం క్షేత్రస్థాయిలో నిర్వహించనున్న సర్వే అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ సర్వేను ఒక్క రోజుతోనే ముగిస్తారా లేక మరికొన్ని రోజులు చేపడతారా అన్న అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు.

 

ఈ ఏడాది గోదావరికి వచ్చిన భారీ వరదల సమయంలో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ కారణంగా బ్యాక్‌ వాటర్‌ ఒత్తిడి పెరిగి ఏర్పడిన భారీ ముంపుపైనా సర్వే చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులను కోరనున్నట్లు సమాచారం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భదాద్రి పరిసర ప్రాంతాలు తీవ్ర ముంపుకు గురయ్యాయి. పోలవరం ప్రాజెక్టు మార్పుల వల్లే మాప్రాంతాలు ముంపుకు గురయ్యాయని స్థానికులు ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • breaking new
  • Polavaram project
  • telugu news
  • ts news

తాజావార్తలు

  • Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..

  • Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

  • War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions