Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Suriya Big Breaking Hero Suriya Injured In Shooting Break For Shooting

Suriya : బిగ్ బ్రేకింగ్.. షూటింగ్ లో హీరో సూర్యకు గాయాలు..షూటింగ్ కు బ్రేక్..

Published Date :November 23, 2023 , 1:17 pm
By Swathi Maddula
Suriya : బిగ్ బ్రేకింగ్.. షూటింగ్ లో హీరో సూర్యకు గాయాలు..షూటింగ్ కు బ్రేక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన నటించిన సినిమాలు భారీ హిట్ ను అందుకోవడం తో ఆయనకు ఇక్కడ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో మరో విశేషం అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ ఇదే .

తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.. చెన్నైలో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ షూటింగ్ లో హీరో సూర్య భుజానికి గాయం తగిలిందని సమాచారం.. కీలక సీన్ కోసం ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరా ఆయన భుజం పై పడటంతో ఆయనకు గాయం అయ్యిందని టాక్.. దాంతో ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించారు..

సూర్య లేకపోవడంతో షూటింగ్ ను ఆపేశారట.. ప్రస్తుతం ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఆయన హెల్త్ గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ను ఇంకా ఇవ్వలేదు.. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ మరియు నేపథ్య సంగీతాన్ని అందించారు. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని నిర్వహించగా, ఈ చిత్రానికి నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ చేశారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, వంశీ, తెలుగు నిర్మాత ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియన్ చిత్రంగా స్టూడియో గ్రీన్ పది భాషల్లో 3డిలో విడుదల చేయనుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hero surya
  • kanguva shooting
  • latest updates
  • shooting cancel
  • Surya injured in shooting

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions