Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో సమ్మర్ లో సినిమాల సందడి కాస్త తక్కువగా ఉంది.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమాలు అన్ని కూడా దసరా, దీపావళికి దిగబోతున్నాయి.. అందుకు తగ్గట్లు హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’.. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది..
శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.. ట్రావెల్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ కచ్చితమైన టైం పీరియడ్ అయితే చెప్పలేదు. అయితే తాజాగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ టైంని ఫిక్స్ చేసుకున్నారట.. ఈ ఏడాది దీవాళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
అదే విధంగా రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది.. ‘గేమ్ ఛేంజర్’ దివాళీకి రాబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అక్టోబర్ 31న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవ్వడం పక్కా అంటూ వార్తలు వచ్చాయి.కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు.. ఇక జూన్ నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి.. అంటే కంగువ, గేమ్ చేంజర్ సినిమాలు ఒకేసారి దిగబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ విషయం క్లారీటి రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు.. మరి ఈ టీమ్స్ డేట్ ను అడ్జెస్ట్ చేసుకుంటాయేమో చూడాలి..
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!