Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Surat 13 Year Old Student Made 23 Year Old Lady Teacher Pregnant

Surat: 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల విద్యార్థి..

Published Date :May 16, 2025 , 4:50 pm
By RAMAKRISHNA KENCHE
  • గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వింత కేసు
  • ట్యూషన్ టీచర్‌తో విద్యార్థి శరీరక బంధం
  • విద్యార్థి వల్ల గర్భావతి అయిన టీచర్‌
  • చేసేదేం లేక విద్యార్థితో కలిసి టీచర్ జంప్
Surat: 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల విద్యార్థి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వింత కేసు బయటకు వచ్చింది. 13 ఏళ్ల విద్యార్థి 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భావతిని చేశాడని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న SMIMER ఆసుపత్రిలోనే ఆ మహిళ గర్భస్రావం చేయాలని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. అలాగే డీఎన్ఏ పరీక్ష కోసం పిండాన్ని సురక్షితంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ లేడీ టీచర్ 22 వారాల గర్భవతి.

READ MORE: Rajnath Singh: మసూద్ అజార్‌కి రూ.14 కోట్లు ఇచ్చింది.. పాక్ టెర్రర్ ప్లాన్‌పై రక్షణమంత్రి వార్నింగ్..

సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 25న సూరత్‌లోని పూనా ప్రాంతంలో నివసిస్తున్న 13 ఏళ్ల విద్యార్థిని, 23 ఏళ్ల ట్యూషన్ టీచర్ కిడ్నాప్ చేసింది. వారిద్దరినీ వెతకడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి, ఏప్రిల్ 30న రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని ఓ బస్సులో వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరూ జైపూర్ నుంచి అహ్మదాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరిద్దరూ నాలుగు రోజుల్లో ఐదు నగరాలను సందర్శించారు.

READ MORE: Deputy CM: ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. ఎంపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..

అయితే.. వారిద్దరినీ పట్టుకున్న పోలీసులు పూనా ప్రాంతానికి తీసుకొచ్చారు. కాగా.. పోలీసుల విచారణలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఆ బాలుడు 5వ తరగతిలో ఉన్నప్పుడు.. తాను అతని ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వెళ్లేదానిని అని టీచర్ తన వాంగ్మూలంలో పేర్కొంది. తర్వాత, ఆమె విద్యార్థులను ట్యూషన్ కోసం తన ఇంటికి పిలవడం ప్రారంభించింది. ఈ తరుణంలో వీరిద్దరి మధ్య ఇలాంటి బంధం ఏర్పడిందట. ఈ 13 ఏళ్ల విద్యార్థి తనను గర్భావతిని చేశాడని టీచర్ చెప్పింది. చాలాసార్లు శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు టీచర్ తెలిపింది. తాము గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగుతోందని టీచర్ ఒప్పుకుంది. ఈ విషయాన్ని మైనర్ బాలుడు కూడా అంగీకరించాడు. ఇటీవలే ఆమె గర్భవతి అని తెలిసింది. దీంతో చేసేదేమీ లేక ఆ విద్యార్థితో కలిసి పారిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 13 year old student
  • 23 year old lady teacher
  • abortion
  • Gujarat
  • pocso court

తాజావార్తలు

  • Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

  • Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

  • VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

  • Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

  • SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions