NTV Telugu Site icon

Supreme Court: సీబీఐ విచారణపై 10 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు షాక్

Supremecourt

Supremecourt

పది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ విచారణకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని సర్వోన్నత  న్యాయస్థానం తేల్చిచెప్పింది. తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలకు న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది.

Show comments