Supreme Court: “ఏ ప్రతిపాదికన ముస్లింలకు ఓబీసీ కోటా కేటాయించారు” బెంగాల్ కు సుప్రీంకోర్టు ప్రశ్న
- బెంగాల్‌లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు
- రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన సుప్రీంకోర్టు
- మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే
- దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్‌లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందన కోరింది. మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 77 కులాలకు ఓబీసీ హోదా కల్పించిందని అత్యున్నత న్యాయస్థానం టీఎంసీ సర్కారును ప్రశ్నించింది. మే నెలలోనే కలకత్తా హైకోర్టు ఈ రిజర్వేషన్ చట్టవిరుద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది.
READ MORE: Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!
Also Read
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
హైకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనల సమయంలో.. ప్రభుత్వం హైకోర్టు స్వయంగా రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నదా అని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ.. హైకోర్టు తన పరిధిని దాటి నిర్ణయాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
READ MORE: CM and Deputy CM: పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలి.. సీఎం సూచన..
రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా ఉపయోగించుకుంటున్నారని హైకోర్టు పేర్కొంది. దీనిపై బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీనిపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెంగాల్ ప్రభుత్వం, ‘ఇలా ఎందుకు జరుగుతోంది? వారు ముస్లింలు కాబట్టే? ఇది మతానికి సంబంధించిన అంశమని అంటున్నారు. ఇది పూర్తిగా తప్పు. ముస్లింలు కాబట్టే వారికి రిజర్వేషన్లు కల్పించరని చెబుతున్నారు. అన్ని సంఘాలను పరిగణనలోకి తీసుకున్నాం. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకున్నాం. ” అని వివరించారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!