NTV Telugu Site icon

Sunny Leone : బికినీతో బీచ్ ఒడ్డున సన్నీలియోనీ.. మమ్ముల్ని పిలవొచ్చుగా అన్న నెటిజన్

Sunny Leone

Sunny Leone

Sunny Leone : సన్నీ లియోన్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో సన్నీలియోన్ కూడా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం సన్నీ లియోన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు షోలో పాల్గొనడానికి నిరాకరించానని తెలిపింది. అయినా వరుసగా బిగ్ బాస్ మేకర్స్ తనకు ఫోను చేస్తూనే ఉన్నారట. చివరగా ఈ షోకి ఎలాగొలా ఒప్పించారట తెలిపాను. అలాగే సినిమాల్లో నటించేందుకు మొదట్లో భారతదేశానికి రావాలని అనుకోలేదట, ఎందుకంటే భారతదేశంలోని ప్రజలు తనను అసహ్యించుకున్నారని ఆవేదన చెందిందట. దాని గురించి తన భర్తతో కూడా మాట్లాడిందట.

Read Also:Operation Malamaal: ఢిల్లీ జంట హత్యల కేసులో పురోగతి.. మిలియనీర్ కావాలనే హత్యలు

సన్నీలియోన్ ప్రస్తుతం ఒక సినిమాకు రూ.1 నుంచి 2 కోట్లు తీసుకుంటుంది. కోట్లాది ఆస్తులకు యజమాని సన్నీలియోన్. విలాసవంతమైన కార్ల నుండి ముంబైలోని విలాసవంతమైన ఇల్లు వరకు, సన్నీ లియోన్ అన్నీ కలిగి ఉంది. సన్నీ లియోన్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. సన్నీ లియోన్‌కి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా సన్నీలియోన్ తన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సన్నీ లియోన్ బికినీ ధరించి బీచ్‌లో సరదాగా గడుపుతోంది. ఆ సమయంలో సన్నీ లియోన్ సముద్రంలో ఈత కొడుతూ, కొన్నిసార్లు బీచ్‌లో నడుస్తూ కనిపిస్తుంది. సన్నీలియోన్‌కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Gautam Adani: రైలు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు ఉచితంగా విద్య..

ఈ వీడియోలో సన్నీ లియోన్ బీచ్‌కి రాగానే ముందుగా షర్ట్ విప్పేసింది. ఈ వీడియోలో సన్నీ లియోన్ ఈత కొడుతూ కనిపించింది. సన్నీలియోన్‌కి సంబంధించిన ఈ వీడియో ఫ్యాన్స్‌కి చాలా నచ్చింది. ఈ వీడియోపై ఒకరు “ఇది ఏ బీచ్ మేడమ్?” అని, మరొకరు ‘మనల్ని కూడా స్విమ్మింగ్‌కి పిలవాలి’ అని కామెంట్లు చేశారు. సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిరంతరం తన అభిమానుల కోసం ప్రత్యేక ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. సన్నీలియోన్‌కు మహేష్‌భట్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

Show comments